సారాంశం
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణిదాడుల్లో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి మనదేశం ఎట్టకేలకు సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంతాప సందేశాన్ని రాశారు. అంతరం ఇరాన్ రాయబారితో భేటీ అయిన మిస్రీ తాజా పరిణామాలపై చర్చించారు.
5 మార్చి, 2026 05:02 PMకి